Mon Dec 23 2024 16:02:54 GMT+0000 (Coordinated Universal Time)
బరిలో 93 మంది అభ్యర్థులు
మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారులు 93 మంది అభ్యర్థులు [more]
మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారులు 93 మంది అభ్యర్థులు [more]
మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారులు 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ప్రకటించారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ లు పోటీ చేస్తున్నారు. వీరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.
Next Story