Mon Dec 23 2024 13:09:13 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు
ఎన్నికలప్పుడు అమలు కానీ హామీలను చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఎందుకు ఇస్తున్నారని సినీ నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు. విద్యారంగం అభివృద్ధి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి [more]
ఎన్నికలప్పుడు అమలు కానీ హామీలను చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఎందుకు ఇస్తున్నారని సినీ నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు. విద్యారంగం అభివృద్ధి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి [more]
ఎన్నికలప్పుడు అమలు కానీ హామీలను చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఎందుకు ఇస్తున్నారని సినీ నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు. విద్యారంగం అభివృద్ధి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన పేర్కొన్నారు. 2014 -15 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకా మంజూరు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయారని ఆరోపించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీ ప్రోత్సాహంతో ఈ మాటలు మాట్లాడటం లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు.
Next Story