Tue Dec 24 2024 01:48:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆగస్టు 13వరకూ పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర [more]
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర [more]
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులు ఆమోదించుకునేందుకు సిద్ధమవుతుంది. విద్యుత్ పంపిణీలో ప్రయివేటు కంపెనీలను అనుమతించే బిల్లును కూడా ఈ సమావేశాల్లో తీసుకురానున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు, విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని అధికార పార్టీ సిద్దమయింది.
Next Story