Thu Jan 09 2025 19:17:57 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఏపీకి రావాలంటే క్వారంటైన్ కు వెళ్లాల్సిందే?
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి రావాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాల్సిందేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వం [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి రావాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాల్సిందేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వం [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి రావాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాల్సిందేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారని, ఆయన ధ్యాసంతా ప్రభుత్వాన్ని బద్ నాం చేయడంపైనే ఉందని మోపిదేవి అన్నారు. కరోనా సమయంలోనూ రాజకీయాలు చేస్తుంది చంద్రబాబేనని మోపిదేవి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను నియమించడం పై వారికి అభ్యంతరాలు ఎందుకని మోపిదేవి ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఉన్న ప్రేమను పక్కన పెట్టి చూస్తే కనగరాజ్ నియామకం ఎందుకు జరిగింతో తెలుస్తుందన్నారు.
Next Story