Mon Dec 23 2024 00:17:43 GMT+0000 (Coordinated Universal Time)
సగం దేశం లాక్ డౌన్ లోనేగా
భారత్ లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రస్తుతం అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం [more]
భారత్ లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రస్తుతం అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం [more]
భారత్ లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రస్తుతం అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లాక్ డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. తొలుత మహారాష్ట్ర ప్రారంభించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ, గోవా, ఉత్తర్ ప్రదేశ్ , రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ లాంటివి అమలు చేస్తున్నారు.
Next Story