Wed Dec 25 2024 12:55:15 GMT+0000 (Coordinated Universal Time)
ఈటలను తరిమికొట్టండి…మోత్కుపల్లి పిలుపు
ఈటల రాజేందర్ అవినీతి పరుడని, ఆయనను పార్టీలోకి చేర్చుకుని బీజేపీ తప్పు చేసిందని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఈటల రాజేందర్ ను హుజూరాబాద్ ప్రజలు తరిమి కొట్టాలని [more]
ఈటల రాజేందర్ అవినీతి పరుడని, ఆయనను పార్టీలోకి చేర్చుకుని బీజేపీ తప్పు చేసిందని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఈటల రాజేందర్ ను హుజూరాబాద్ ప్రజలు తరిమి కొట్టాలని [more]
ఈటల రాజేందర్ అవినీతి పరుడని, ఆయనను పార్టీలోకి చేర్చుకుని బీజేపీ తప్పు చేసిందని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఈటల రాజేందర్ ను హుజూరాబాద్ ప్రజలు తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. ఈటల రాజేందర్ దళితుల భూములును ఆక్రమించారని మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. బీజేపీ దళిత నాయకుల పట్ల చిన్నచూపు చూస్తుందని అన్నారు. ఈటల రాజేందర్ కు పోటీ చేయడానికే అర్హత లేదన్నారు. కనీసం తన అనుభవాన్ని కూడా బీజేపీ గుర్తించలేదని మోత్కుపల్లి నరసింహులు ఫైర్ అయ్యారు.
Next Story