Wed Dec 25 2024 13:26:41 GMT+0000 (Coordinated Universal Time)
Trs : నేడు టీఆర్ఎస్ లో సీనియర్ నేత చేరిక
నేడు టీఆర్ఎస్ లో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు చేరనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. తెలంగాణ భవన్ లో ఆయన [more]
నేడు టీఆర్ఎస్ లో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు చేరనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. తెలంగాణ భవన్ లో ఆయన [more]
నేడు టీఆర్ఎస్ లో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు చేరనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. తెలంగాణ భవన్ లో ఆయన పార్టీలో చేరనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు మోత్కుపల్లి నరసింహులు పార్టీలో చేరడం కలసి వస్తుందని భావిస్తున్నారు.
అనేక పార్టీలు మారి….
మోత్కుపల్లి నరసింహులు తెలంగాణలో సీనియర్ నేత. దళిత నేతగా ఆయన అనేక పదవులను పొందారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ లలో చేరారు. ఇప్పుడు దళిత బంధు పథకానికి ఆకర్షితుడై టీఆర్ఎస్ లో చేరాలని మోత్కుపల్లి నరసింహులు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ కూడా ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Next Story