Mon Dec 23 2024 07:01:41 GMT+0000 (Coordinated Universal Time)
హరీష్ రావు బాటలో ఎంపీ కవిత
టీఆర్ఎస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం(ఎస్సీడబ్ల్యూయూ) గౌరవాధ్యక్షురాలి పదవికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందున, [more]

టీఆర్ఎస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం(ఎస్సీడబ్ల్యూయూ) గౌరవాధ్యక్షురాలి పదవికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందున, యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం లేనందునే ఆమె ఈ పదవికి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటం కూడా ఆమె రాజీనామాకు కారణం అంటున్నారు. అయితే, ఇదే విధంగా మొత్తం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) గౌరవాధ్యక్ష పదవికి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Next Story