Mon Dec 23 2024 18:24:03 GMT+0000 (Coordinated Universal Time)
zptc : ఛైర్మన్ ల ఎన్నికల తేదీ ఎప్పుడంటే?
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కావచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ ల ఎంపిక తేదీలనున ప్రకటించింది. ఈ నెల 24 [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కావచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ ల ఎంపిక తేదీలనున ప్రకటించింది. ఈ నెల 24 [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కావచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ ల ఎంపిక తేదీలనున ప్రకటించింది. ఈ నెల 24 వ తేదీన ఎంపీపీలను, 25వ తేదీన జడ్పీ ఛైర్మన్ ల ఎంపిక జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే విపక్షాలు వీక్ కావడంతో అధికార పార్టీ క్యాంపులను నిర్వహించే అవకాశం లేదు.
Next Story