Mon Dec 23 2024 10:24:14 GMT+0000 (Coordinated Universal Time)
Counting : నేడు కౌంటింగ్.. వారి భవిష్యత్ తేలేది?
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 7,210 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 7,210 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 7,210 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు నేడు కౌంటింగ్ జరగనుంది. 13 జిల్లాల్లో ఈ కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. హైకోర్టు తీర్పుతో ఎనిమిది నెలల అనంతరం ఈ ఎన్నికల లెక్కింపు ప్రారంభం కానుంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్పీటీసీలుగా గెలిస్తేనే ఛైర్మన్ పదవి దక్కుతుంది. అందుకే కొందరిలో ఈ ఎన్నికల్లో గెలుపుపై టెన్షన్ నెలకొంది.
Next Story