Wed Nov 20 2024 07:25:02 GMT+0000 (Coordinated Universal Time)
అదానీ చేతికి ముంబయి ఎయిర్ పోర్టు
అదానీ గ్రూపు చేతికి ముంబయి ఎయిర్ పోర్టు చేరింది. జీవీకే నుంచి 50.5 శాతం వాటాను కొనుగోలు చేసి ముంబయి ఎయిర్ పోర్టును అదానీ గ్రూపు చేజిక్కించుకుంది. [more]
అదానీ గ్రూపు చేతికి ముంబయి ఎయిర్ పోర్టు చేరింది. జీవీకే నుంచి 50.5 శాతం వాటాను కొనుగోలు చేసి ముంబయి ఎయిర్ పోర్టును అదానీ గ్రూపు చేజిక్కించుకుంది. [more]
అదానీ గ్రూపు చేతికి ముంబయి ఎయిర్ పోర్టు చేరింది. జీవీకే నుంచి 50.5 శాతం వాటాను కొనుగోలు చేసి ముంబయి ఎయిర్ పోర్టును అదానీ గ్రూపు చేజిక్కించుకుంది. ఏసీఎస్ఏ, బిడ్ వెస్ట్ గ్రూపు నుంచి 23.5 శాతం వాటా కొనుగోలు చేసింది. దీంతో ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అదానీ గ్రూపు 74 శాతం వాటాను దక్కించుకుంది. దేశంలో అత్యంత రద్దీ అయిన రెండో విమానాశ్రయంగా ముంబయి ఎయిర్ పోర్టుకు పేరుంది.
Next Story