Mon Jan 27 2025 01:55:59 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ లో మిగిలిన ఆ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు
రాష్ట్రంలో మిగిలిపోయిన కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, రాజమండ్రి, నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మరో 37 మున్సిపాలిటీలకు కూడా [more]
రాష్ట్రంలో మిగిలిపోయిన కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, రాజమండ్రి, నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మరో 37 మున్సిపాలిటీలకు కూడా [more]
రాష్ట్రంలో మిగిలిపోయిన కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, రాజమండ్రి, నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మరో 37 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల ఈ ఎన్నికలు జరపలేదు. వచ్చే నెల 15వ తేదీ నాటికి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మున్సిపల్ శాఖ ఆయా కార్పొరేషన్లు, మున్సిపల్ శాఖ కమిషనర్లను ఆదేశించింది. ఓటర్ల జాబితాతో పాటు మిగిలిన పనులు వచ్చే నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని కోరింది.
Next Story