Mon Dec 23 2024 13:57:19 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. అందరిలో టెన్షన్
రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో 12 కార్పొరేషన్లకు, 71 మున్సిపాలిటీల్లో ఈనెల 10వ తేదీన ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈ [more]
రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో 12 కార్పొరేషన్లకు, 71 మున్సిపాలిటీల్లో ఈనెల 10వ తేదీన ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈ [more]
రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో 12 కార్పొరేషన్లకు, 71 మున్సిపాలిటీల్లో ఈనెల 10వ తేదీన ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 14వ తేదీన జరగనుంది. ఇప్పటికే అనేక చోట్ల గెలుపోటములపై బెట్టింగ్ ప్రారంభమయింది. మున్సిపల్ ఎన్నికలను వంద శాతం గెలుస్తామని వైసీపీ ప్రకటించగా, జగన్ పాలనపై అసంతృప్తి ఏంటో ఈ ఎన్నికల ఫలితాలతో తెలుస్తుందని టీడీపీ అభిప్రాయపడుతుంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Next Story