Mon Jan 13 2025 11:38:40 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో డిసెంబర్ లో ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు డిసెంబరులో జరుగుతాయని ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిసెంబరులో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు డిసెంబరులో జరుగుతాయని ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిసెంబరులో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేందుకు ఉన్న న్యాయపరమైన ఇబ్బందులు కూడా తొలిగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొత్త కార్పొరేషన్లు,మున్సిపాలిటీల్లో నిబంధలనల ప్రకారమే ఎన్నికలు జరుపుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Next Story