Fri Nov 08 2024 21:13:29 GMT+0000 (Coordinated Universal Time)
‘ముసద్దీలాల్’ మనీ లాండరింగ్ అడ్డా
మనీ లాండరింగ్ కు పాల్పడున్నారనే ఆరోపణలపై ప్రముఖ జ్యువలరీస్ ముసద్దీలాల్ సంస్థపై ఈడీ దాడులు చేసింది. ఈడీ జాయింట్ కమిషనర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో రెండు రోజులుగా [more]
మనీ లాండరింగ్ కు పాల్పడున్నారనే ఆరోపణలపై ప్రముఖ జ్యువలరీస్ ముసద్దీలాల్ సంస్థపై ఈడీ దాడులు చేసింది. ఈడీ జాయింట్ కమిషనర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో రెండు రోజులుగా [more]
మనీ లాండరింగ్ కు పాల్పడున్నారనే ఆరోపణలపై ప్రముఖ జ్యువలరీస్ ముసద్దీలాల్ సంస్థపై ఈడీ దాడులు చేసింది. ఈడీ జాయింట్ కమిషనర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో రెండు రోజులుగా ఈ సంస్థల్లో ఈడీ సోదాలు చేసింది. 110 కోట్ల నల్లదనాన్ని తెల్లదనంగా మార్చారని ఈడీ గుర్తించింది. దీంతో ఈ సంస్థకు చెందిన 82 కోట్ల విలువైన బంగారాన్ని, ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలోని ముసద్దీలాల్ కార్యాలయంల్లో సోదాలు జరిగాయి. ఇప్పటికే ఈ సంస్థ ఎంపీ కైలాశ్ చంద్ గుప్తా, ఆయన కుమారుడు నిఖిల్ గుప్తా, నితిన్ గుప్తాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story