Mon Dec 23 2024 11:49:09 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎంపీని అడ్డుకోవడంతో?
విశాఖ వైసీపీ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణను కార్మికులు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న [more]
విశాఖ వైసీపీ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణను కార్మికులు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న [more]
విశాఖ వైసీపీ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణను కార్మికులు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు విశాఖలో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. పది కిలోమీటర్ల మేర మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అటుగా వెళుతున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కార్మికులు అడ్డుకున్నారు. కార్మికులకు మద్దతుగా వైసీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Next Story