Fri Dec 20 2024 18:49:42 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : విశాఖ స్టీల్ ప్లాంట్ కు పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబరు నెలలో విశాఖలో పర్యటిస్తారని ఆ పార్టీనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలుపుతారన్నారు. బీజేపీ నేతలతో [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబరు నెలలో విశాఖలో పర్యటిస్తారని ఆ పార్టీనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలుపుతారన్నారు. బీజేపీ నేతలతో [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్టోబరు నెలలో విశాఖలో పర్యటిస్తారని ఆ పార్టీనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలుపుతారన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా ఆపుతారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కల్యాణ్ పై ఎలాంటి కేసులు లేవని, స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో తాము స్పష్టమైన వైఖరితోనే ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా బీజేపీ నేతలను ఎన్నిసార్లైనా కలుస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Next Story