Fri Dec 20 2024 22:39:16 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన దానికి వ్యతిరేకం
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయకుండా తమ పార్టీ అడ్డుకుంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజల [more]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయకుండా తమ పార్టీ అడ్డుకుంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజల [more]
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయకుండా తమ పార్టీ అడ్డుకుంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజల సెంటిమెంట్ అని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో త్వరలో పవన్ కల్యాణ్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడతరాని నాదెండ్మ మనోహర్ తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడాన్ని జనసేన పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
Next Story