Fri Dec 20 2024 19:09:05 GMT+0000 (Coordinated Universal Time)
Nadendla : ఉండవల్లిది చక్కటి విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెబితే అప్పు కోసం వచ్చినట్లే బ్యాంకులు చూస్తున్నాయని జససేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆరు లక్షల కోట్ల [more]
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెబితే అప్పు కోసం వచ్చినట్లే బ్యాంకులు చూస్తున్నాయని జససేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆరు లక్షల కోట్ల [more]
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెబితే అప్పు కోసం వచ్చినట్లే బ్యాంకులు చూస్తున్నాయని జససేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆరు లక్షల కోట్ల అప్పు చేసిన జగన్ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ అప్పులపై చక్కగా విశ్లేషించారన్నారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన కార్యకర్తలందరూ సంఘటితంగా పనిచేయాలని, వచ్చే నెలకల్లా మండల పార్టీ అధ్యక్షుల నియామకం జరుగుతుందని అన్నారు. గిద్దలూరు జనసేన కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
Next Story