Sun Apr 27 2025 16:02:42 GMT+0000 (Coordinated Universal Time)
వారంరోజుల్లో తిరుపతి ప్రచారానికి పవన్
వారంరోజుల్లో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా [more]
వారంరోజుల్లో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా [more]

వారంరోజుల్లో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొంటారన్నారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకే ప్రచారం నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనను వదిలేసి సొంత వ్యాపారాలపై దృష్టి సారించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం తాము ప్రయత్నిస్తామని చెప్పారు.
Next Story