Fri Dec 20 2024 22:50:00 GMT+0000 (Coordinated Universal Time)
Neeharika : పోసాని ఒక మెంటలోడు.. నీహారిక ఫైర్
సినీనటుడు పోసాని కృష్ణ మురళిపై నాగబాబు కుమార్తె నీహారిక ఫైర్ అయ్యారు. పోసాని ఒక మెంటలోడు అని ఆమె అన్నారు. పోసాని కృష్ణ మురళిపై ప్రభుత్వం వెంటనే [more]
సినీనటుడు పోసాని కృష్ణ మురళిపై నాగబాబు కుమార్తె నీహారిక ఫైర్ అయ్యారు. పోసాని ఒక మెంటలోడు అని ఆమె అన్నారు. పోసాని కృష్ణ మురళిపై ప్రభుత్వం వెంటనే [more]
సినీనటుడు పోసాని కృష్ణ మురళిపై నాగబాబు కుమార్తె నీహారిక ఫైర్ అయ్యారు. పోసాని ఒక మెంటలోడు అని ఆమె అన్నారు. పోసాని కృష్ణ మురళిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నీహారిక డిమాండ్ చేశారు. రిపబ్లిక్ ఫంక్షన్ లో పవన్ మహిళలను గురించ అగౌరవంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఎవరిపైనేనా అభిమానం ఉంటే ఆయన దగ్గరే ఉంచుకోవాలని, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమని నీహారికి హెచ్చరించారు.
Next Story