Wed Dec 25 2024 14:49:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై దాడి
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ సోదరుడు, టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై కొందరు దాడి చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పర్యటనలో [more]
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ సోదరుడు, టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై కొందరు దాడి చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పర్యటనలో [more]
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ సోదరుడు, టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై కొందరు దాడి చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పర్యటనలో ఉండగా ఈ దాడి జరిగింది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంతో పాటు ఈ దాడిలో మరో మాజీ ఎమ్మెల్యే వాహనం కూడా డ్యామేజీ అయినట్లు తెలుస్తోంది. మదనపల్లె మండలం అంగల్లు వద్ద ఈ ఘటన జరిగింది. తమపై దాడిచేసింది వైసీపీ కార్యకర్తలేనని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story