Mon Dec 23 2024 07:34:39 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ నామా కార్యాలయాల్లో ఈడీ సోదాలు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూపు [more]
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూపు [more]
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూపు సంస్థలతో పాటు ఐదు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్ానయి. రుణాల పేరుతో బ్యాంకులను వెయ్యి కోట్ల రూపాయల మోసం చేశారన్న అభియోగం పై నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story