Mon Dec 23 2024 07:09:23 GMT+0000 (Coordinated Universal Time)
నామా ఇంట్లో ముగిసిన సోదాలు.. 17 గంటల పాటు
టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిసాయి. 17 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. బ్యాంకుల వద్ద [more]
టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిసాయి. 17 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. బ్యాంకుల వద్ద [more]
టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిసాయి. 17 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. బ్యాంకుల వద్ద నుంచి వెయ్యి కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టారని, మనీ ల్యాండరింగ్ కు నామా నాగేశ్వరరావు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తుంది. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నామా నాగేశ్వరరావు ఇంటితో పాటు ఆయన కార్యాలయాలు ఆరు చోట్ల ఈ సోదాలు జరిగాయి.
Next Story