Tue Dec 24 2024 01:43:39 GMT+0000 (Coordinated Universal Time)
హెచ్చరిస్తున్నా.. ప్రతీకారం తీర్చుకుంటాం
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే చేస్తే ప్రతీకారం తప్పదని బాలకృష్ణ హెచ్చరించారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. నామినేషన్లు వేయకుండా [more]

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే చేస్తే ప్రతీకారం తప్పదని బాలకృష్ణ హెచ్చరించారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతటా వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని బాలకృష్ణ అన్నారు. ఇలాగే కొనసాగిస్తే తాము భవిష్యత్ లో ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో గాలి పీల్చుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని బాలకృష్ణ అన్నారు.
Next Story