Sun Dec 22 2024 15:39:23 GMT+0000 (Coordinated Universal Time)
హిందూపురంలో బాలయ్య హవాకు బ్రేక్
హిందూపురం మున్సిపాలటీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురయింది. హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. హిందూపురంలో మొత్తం 38 వార్డులున్నాయి. ఇందులో వైసీపీ [more]
హిందూపురం మున్సిపాలటీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురయింది. హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. హిందూపురంలో మొత్తం 38 వార్డులున్నాయి. ఇందులో వైసీపీ [more]
హిందూపురం మున్సిపాలటీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురయింది. హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. హిందూపురంలో మొత్తం 38 వార్డులున్నాయి. ఇందులో వైసీపీ ఏకంగా 27 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ కేవలం ఆరు స్థానాలకే పరిమితమయింది. బీజేపీ, ఎంఐఎం చెరొక డివిజన్ లో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ఒకస్థానంలో విజయం సాధించారు. బాలకృష్ణ వారం రోజుల పాటు హిందూపురంలోనే ఉండి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు.
Next Story