Fri Dec 27 2024 07:55:33 GMT+0000 (Coordinated Universal Time)
హిందూపురం బాధితులకు అండగా బాలకృష్ణ
హిందూపురం నియోజకవర్గంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇరవై లక్షలు విలువ చేసే కోవిడ్ మందులను [more]
హిందూపురం నియోజకవర్గంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇరవై లక్షలు విలువ చేసే కోవిడ్ మందులను [more]
హిందూపురం నియోజకవర్గంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇరవై లక్షలు విలువ చేసే కోవిడ్ మందులను తన కార్యాలయానికి పంపారు. కోవిడ్ బాధితులు ఎవరైనా ఈ మందులను ఉచితంగా పొందవచ్చు. ఆధార్ కార్డు చూపించి మందులను పొందవచ్చని బాలకృష్ణ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. అవసరమైతే మరింత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బాలకృష్ణ తెలిపారు.
Next Story