Thu Dec 26 2024 04:48:38 GMT+0000 (Coordinated Universal Time)
balakrishna : కేర్ ఆసుపత్రిలో చేరిన బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజం నొప్పిగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి వైద్యులు ఆయన భుజానికి శస్త్రచికిత్స చేశారు. బాలకృష్ణకు గత [more]
నందమూరి బాలకృష్ణ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజం నొప్పిగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి వైద్యులు ఆయన భుజానికి శస్త్రచికిత్స చేశారు. బాలకృష్ణకు గత [more]
నందమూరి బాలకృష్ణ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజం నొప్పిగా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి వైద్యులు ఆయన భుజానికి శస్త్రచికిత్స చేశారు. బాలకృష్ణకు గత ఆరు నెలలుగా కుడి భుజం నొప్పిగా ఉంది. కనీసం కుడి చేయి ఎత్తలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో బాలకృష్ణ కేర్ ఆసుపత్రి లో చేరారు.
నాలుగు గంటల పాటు….
అయితే బాలకృష్ణ కు కేర్ ఆసుపత్రిలో జరిగిన సర్జరీ సక్సెస్ అయిందని వైద్యులు చెప్పారు. దాదాపు 4 గంటల పాటు సర్జరీ జరిగినట్లు తెలిపారు. ఇప్పుడు బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు.
Next Story