Mon Dec 23 2024 08:50:08 GMT+0000 (Coordinated Universal Time)
బ్రాహ్మణి మెట్రోలో
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోడలు, నారాలోకేష్ సతీమణి కొద్దిసేపటి క్రితం మెట్రో రైలులో ప్రయాణించారు. కుమారుడు దేవాన్ష్ తో కలసి ఆమె మెట్రో రైలులో ప్రయాణించారు. [more]
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోడలు, నారాలోకేష్ సతీమణి కొద్దిసేపటి క్రితం మెట్రో రైలులో ప్రయాణించారు. కుమారుడు దేవాన్ష్ తో కలసి ఆమె మెట్రో రైలులో ప్రయాణించారు. [more]
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోడలు, నారాలోకేష్ సతీమణి కొద్దిసేపటి క్రితం మెట్రో రైలులో ప్రయాణించారు. కుమారుడు దేవాన్ష్ తో కలసి ఆమె మెట్రో రైలులో ప్రయాణించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి లక్డీకాపూల్ వరకూ ఆమె మెట్రో రైలులో ప్రయాణించారు. బ్రాహ్మణి మెట్రోరైలులో ప్రయాణిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Next Story