Tue Dec 24 2024 01:54:33 GMT+0000 (Coordinated Universal Time)
రాజీనామా కోరిన లోకేష్
శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ మంత్రి వర్గ సమావేశం తీసుకున్న నిర్ణయం పై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. ముందు ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా [more]
శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ మంత్రి వర్గ సమావేశం తీసుకున్న నిర్ణయం పై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. ముందు ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా [more]
శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ మంత్రి వర్గ సమావేశం తీసుకున్న నిర్ణయం పై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. ముందు ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రాజీనామాలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. అలాగే శాసనమండలిలోని వైసీపీకి చెందిన ఏడుగురు సభ్యులు రాజీనామాలు తొలుత చేయాలన్నారు. అలా చేసినప్పుడే శాసనసభ చేయబోతున్న తీర్మానానికి, మంత్రి వర్గం ఆమోదానికి ఫలితం ఉంటుందని లోకేష్ అభిప్రాయపడ్డారు.
Next Story