Sat Dec 21 2024 01:51:09 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఒట్టి పిరికోడు నారాలోకేష్ కామెంట్స్
జగన్ అంతటి పిరికివాడిని తాను చూడలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ప్రత్యేక హోదాను పక్కనపెట్టారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ [more]
జగన్ అంతటి పిరికివాడిని తాను చూడలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ప్రత్యేక హోదాను పక్కనపెట్టారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ [more]
జగన్ అంతటి పిరికివాడిని తాను చూడలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ప్రత్యేక హోదాను పక్కనపెట్టారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలోనూ జగన్ మెతక వైఖరి అవలంబిస్తున్నారని నారా లోకేష్ అన్నారు. జగన్ తన కేసులకు భయపడే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారన్నారు. జగన్ ను పిరికివాడు అనక ఏమి అంటారని లోకేష్ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి అబ్బ కూడా కుప్పంలో చంద్రబాబును ఏం పీకలేరని నారాలోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story