Sat Dec 21 2024 02:22:58 GMT+0000 (Coordinated Universal Time)
ఎంతకాలం నానుస్తారు..నిర్ణయం తీసుకోండి
టెన్త్ పరీక్షల రద్దు, ఇంటర్ పరీక్షల వాయిదాపై ప్రభుత్వం త్వరితగతన నిర్ణయం తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. పరీక్షలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి [more]
టెన్త్ పరీక్షల రద్దు, ఇంటర్ పరీక్షల వాయిదాపై ప్రభుత్వం త్వరితగతన నిర్ణయం తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. పరీక్షలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి [more]
టెన్త్ పరీక్షల రద్దు, ఇంటర్ పరీక్షల వాయిదాపై ప్రభుత్వం త్వరితగతన నిర్ణయం తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. పరీక్షలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని నారాలోకేష్ అన్నారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని నారా లోకేష్ తెలిపారు.
Next Story