Sat Dec 21 2024 02:06:07 GMT+0000 (Coordinated Universal Time)
వైరస్ వ్యాప్తికి జగన్ ప్రభుత్వమే కారణం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ జగన్ కు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ జగన్ కు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ జగన్ కు ప్రజల ప్రాణాలపై లేదన్నారు. మద్యం దుకాణాలను ఉదయం ఆరుగంటలకే తెరిచి ఆదాయాన్ని గడిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని నారా లోకేష్ విమర్శించారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమయిందని నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వమే కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
Next Story