Sat Dec 21 2024 02:30:50 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై కర్నూలులో చేసిన నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా
కర్నూలులో ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను [more]
కర్నూలులో ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను [more]
కర్నూలులో ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిని నడివీధిలో కాల్చమని అనలేదే? ముఖ్యమంత్రిని చొక్కా పట్టుకుని నిలదీయమని అనలేదే? నడిరోడ్డుపై నిలదీయమని అనలేదే? ఫ్యాక్షన్ హత్యలపై సీబీఐ విచారణ జరపాలని మాత్రమే తాను అన్నానని నారా లోకేష్ బదులిచ్చారు. ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి, మెంటల్ మామ అనకుండా ఆయన తన పనితీరును మార్చుకోవాలని నారా లోకేష్ సూచించారు.
Next Story