Thu Jan 16 2025 13:48:51 GMT+0000 (Coordinated Universal Time)
nara lokesh tweet : జాబ్ క్యాలెండర్ ఏది జగనూ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కర్నూలు జిల్లాలో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కర్నూలు జిల్లాలో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కర్నూలు జిల్లాలో వీరాంజనేయులు అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు నిరాశానిస్పృహలకు లోనవుతున్నారని లోకేష్ ట్వీట్ చేశారు. వెంటనే 2.3 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
Next Story