Fri Dec 27 2024 01:46:55 GMT+0000 (Coordinated Universal Time)
Nara lokesh : జగన్ పై ఫైర్ అయిన నారా లోకేష్
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. టీడీపీ హయాంలో పెట్రోలు రేట్లు పెంచారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పడు జగన్ [more]
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. టీడీపీ హయాంలో పెట్రోలు రేట్లు పెంచారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పడు జగన్ [more]
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండి పడ్డారు. టీడీపీ హయాంలో పెట్రోలు రేట్లు పెంచారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పడు జగన్ పెట్రోలు ధరలు తెలుసుకోవాలంటే యానాం వెళ్లాలని అన్నారని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పెట్రోలు ధరలు తెలుసుకోవాలంటే ఏ రాష్ట్రం వెళ్లినా సరిపోతుందని లోకేష్ ఎద్దేవా చేశారు. తాము ఏ రాష్ట్రానికైనా వెళ్లేందుకుద సిద్ధమని, అందుకు జగన్ సిద్ధమా? అని నారా లోకేష్ ప్రశ్నించారు.
Next Story