Thu Dec 26 2024 00:58:22 GMT+0000 (Coordinated Universal Time)
Nara lokesh : నేడు కుప్పంలో నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కుప్పం మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రానికి లోకేష్ కుప్పంకు చేరుకుంటారు. [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కుప్పం మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రానికి లోకేష్ కుప్పంకు చేరుకుంటారు. [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కుప్పం మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రానికి లోకేష్ కుప్పంకు చేరుకుంటారు. స్థానిక నేతలతో సమావేశమై ఎన్నికల విషయంపై చర్చించనున్నారు. ఈరోజు రాత్రికి కుప్పంలోనే బస చేసి రేపు ప్రచారంలో లోకేష్ పాల్గొంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
Next Story