Tue Dec 24 2024 16:33:33 GMT+0000 (Coordinated Universal Time)
ఇది అమానుషం.. కేసీఆర్…?
ఏపీ అంబులెన్స్ లను తెలంగాణలోకి అనుమతించకపోవడం అమానుషమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించాలని నారాయణ కోరారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో మాదిరిగా [more]
ఏపీ అంబులెన్స్ లను తెలంగాణలోకి అనుమతించకపోవడం అమానుషమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించాలని నారాయణ కోరారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో మాదిరిగా [more]
ఏపీ అంబులెన్స్ లను తెలంగాణలోకి అనుమతించకపోవడం అమానుషమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించాలని నారాయణ కోరారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో మాదిరిగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారని నారాయణ ఆరోపించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయినట్లున్నారు. మానవతా థృక్ఫధంతో కేసీఆర్ ఆలోచించాలని నారాయణ కోరారు. మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వం ఇలాంటి అమానుష చర్యలకు దిగదని నారాయణ అన్నారు.
Next Story