Wed Dec 25 2024 17:49:53 GMT+0000 (Coordinated Universal Time)
జగనూ వారికి మోసం చేయకు
రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రాజధాని కోసం రైతులు భూములిచ్చి త్యాగం చేశారని, వారికి కౌలు చెల్లించాలని నారాయణ కోరారు. [more]
రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రాజధాని కోసం రైతులు భూములిచ్చి త్యాగం చేశారని, వారికి కౌలు చెల్లించాలని నారాయణ కోరారు. [more]
రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రాజధాని కోసం రైతులు భూములిచ్చి త్యాగం చేశారని, వారికి కౌలు చెల్లించాలని నారాయణ కోరారు. వారికి కౌలు చెల్లించకుంటే వారి బతుకులు ఎలా సాగుతాయని నారాయణ ప్రశ్నించారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టవద్దని నారాయణ విజ్ఞప్తి చేశారు. రాజధాని తరలింపు విషయాన్ని పక్కన పెట్టి ముందు వారికి కౌలు చెల్లింపులు జరపాలని నారాయణ కోరారు. రాజధాని రైతుల దీక్షలు నేటికి 135వ రోజుకు చేరుకున్నాయి.
Next Story