Tue Dec 24 2024 16:18:11 GMT+0000 (Coordinated Universal Time)
Narayana : 27న ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనాలి
ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. సేవ్ ఇండియా, మోదీ [more]
ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. సేవ్ ఇండియా, మోదీ [more]
ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. సేవ్ ఇండియా, మోదీ హటావో నినాదంతో చేస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నారాయణ పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ భవిష్యత్ కు ప్రతిబంధకంగా మారనున్నాయని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story