Wed Dec 25 2024 18:34:59 GMT+0000 (Coordinated Universal Time)
అందరం కలిస్తేనే అడ్డుకట్ట వేయగలం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా లేఖలు రాస్తే సరిపోదని, అందరూ కలసి పోరాడితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోగలమని సీపీఐ నేత నారాయణ అన్నారు. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా లేఖలు రాస్తే సరిపోదని, అందరూ కలసి పోరాడితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోగలమని సీపీఐ నేత నారాయణ అన్నారు. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా లేఖలు రాస్తే సరిపోదని, అందరూ కలసి పోరాడితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోగలమని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ మోదీ ప్రభుత్వం లేఖలతో దిగిరాదన్నారు. అందరూ ఒక్కటై పోరాడితేనే ప్రయివేటీకరణ ఆలోచన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపులు చేస్తూ ఏపీలో అధికార, విపక్ష పార్టీలను లోబర్చుకుంటుందని, ప్రజలు అండగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని నారాయణ పిలుపు నిచ్చారు. అందరం కలసి పోరాటం చేయడానికి ముందుకు రావాలన్నారు.
Next Story