Wed Dec 25 2024 05:45:36 GMT+0000 (Coordinated Universal Time)
మోదీని దించితే తప్ప దేశం బాగుపడదు
ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ అగ్రనేత నారాయణ మండిపడ్డారు. దేశాన్ని మోదీ కార్పొరేట్ రంగాలకు తాకట్టుపెడుతున్నారని నారాయణ ఆరోపించారు. రైతు వ్యతిరేకత చట్టాలను తీసుకు వచ్చి దేశ [more]
ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ అగ్రనేత నారాయణ మండిపడ్డారు. దేశాన్ని మోదీ కార్పొరేట్ రంగాలకు తాకట్టుపెడుతున్నారని నారాయణ ఆరోపించారు. రైతు వ్యతిరేకత చట్టాలను తీసుకు వచ్చి దేశ [more]
ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ అగ్రనేత నారాయణ మండిపడ్డారు. దేశాన్ని మోదీ కార్పొరేట్ రంగాలకు తాకట్టుపెడుతున్నారని నారాయణ ఆరోపించారు. రైతు వ్యతిరేకత చట్టాలను తీసుకు వచ్చి దేశ వ్యాప్తంగా రైతులను నట్టేట ముంచారన్నారు. పోస్కో, అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచిపెట్టాలని చూస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు సంభవిస్తాయని నారాయణ జోస్యంచెప్పారు. ప్రజలంతా మోదీ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నారాయణ పిలుపునిచ్చారు.
Next Story