Wed Dec 25 2024 05:53:56 GMT+0000 (Coordinated Universal Time)
ఆ మాఫియా గాళ్లంతా జగన్ శిష్యులే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో మాఫియా హెచ్చుమీరిపోయిందన్నారు. మైనింగ్, ఇసుక, మద్యం మాఫియాలతో పాటు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో మాఫియా హెచ్చుమీరిపోయిందన్నారు. మైనింగ్, ఇసుక, మద్యం మాఫియాలతో పాటు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో మాఫియా హెచ్చుమీరిపోయిందన్నారు. మైనింగ్, ఇసుక, మద్యం మాఫియాలతో పాటు కొత్తగా బియ్యం రీ సైక్లింగ్ మాఫియా రాష్ట్రంలో ఉందని నారాయణ చెప్పారు. ఈ రీసైక్లింగ్ చేసే మాఫియా జగన్ శిష్యులని నారాయణ అన్నారు. ఓటర్ల మీద దౌర్జన్యం చేసే ధైర్యం ఉన్న జగన్ కు మోదీ, అమిత్ షాలను చూడగానే ప్యాంటు తడిసిపోతుందని నారాయణ ఎద్దేవా చేశారు.
Next Story