Fri Mar 14 2025 00:33:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: పాలమూరులో పెను విషాదం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మరికల్ మండలం తీలేర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై మట్టిదిబ్బలు కూలిపడ్డాయి. దీంతో ఏడుగురు [more]
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మరికల్ మండలం తీలేర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై మట్టిదిబ్బలు కూలిపడ్డాయి. దీంతో ఏడుగురు [more]

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మరికల్ మండలం తీలేర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై మట్టిదిబ్బలు కూలిపడ్డాయి. దీంతో ఏడుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా మట్టిదిబ్బల కింద మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు ఈ ప్రాంతంలో 15 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Next Story