Thu Dec 26 2024 15:46:09 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మరో లాక్ డౌన్ ఉండదన్న ప్రధాని
ప్రధాని నరేంద్రమోదీ లాక్ డౌన్ పై స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ను పొడిగిస్తారా? అని ప్రశ్నించారు. [more]
ప్రధాని నరేంద్రమోదీ లాక్ డౌన్ పై స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ను పొడిగిస్తారా? అని ప్రశ్నించారు. [more]
ప్రధాని నరేంద్రమోదీ లాక్ డౌన్ పై స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ను పొడిగిస్తారా? అని ప్రశ్నించారు. మరోసారి లాక్ డౌన్ పొడిగింపు ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీ వరకూ ఐదో విడత లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరో విడత లాక్ డౌన్ ఉండదని ప్రధాని స్పస్టం చేశారు. రాష్ట్రాలు కరోనా వైరస్ కేసులను బట్టి ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను విధించుకునే వెసులుబాటు ఉంది.
Next Story