Mon Dec 23 2024 03:55:39 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ
భారతదేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన [more]
భారతదేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన [more]
భారతదేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రి, వివిధ దేశాల ప్రతినిధులు సైతం నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Next Story