Thu Dec 26 2024 15:09:03 GMT+0000 (Coordinated Universal Time)
చైనాకు మోదీ పరోక్ష వార్నింగ్
సమస్యలు వచ్చిప్పుడే అందరం మరింత బోలోపేతం అవుతామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. 2020 సంవత్సరంలో అనేక ఇబ్బందులు వచ్చాయని [more]
సమస్యలు వచ్చిప్పుడే అందరం మరింత బోలోపేతం అవుతామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. 2020 సంవత్సరంలో అనేక ఇబ్బందులు వచ్చాయని [more]
సమస్యలు వచ్చిప్పుడే అందరం మరింత బోలోపేతం అవుతామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. 2020 సంవత్సరంలో అనేక ఇబ్బందులు వచ్చాయని అందరూ భావిస్తున్నారని, ఈ సమస్యలను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని మోదీ అభిప్రాయపడ్డారు. చైనాకు కూడా మోదీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. కాలు దువ్వుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని మోదీ హెచ్చరించారు. సమస్యలను అవకాశాలుగా భారత్ మలచుకుంటుందన్నారు. సరిహద్దుల్లో భారత్ సత్తా ప్రపంచమంతా చూసిందన్నారు. రక్షణ రంగంలో ఇతర దేశాలకంటే భారత్ ముందుంది అని మోదీ అన్నారు.
Next Story