Mon Dec 23 2024 16:42:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
నేడు ప్రధాని మోదీ కరోనా వైరస్ పై ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతండటం, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సీఎంలతో [more]
నేడు ప్రధాని మోదీ కరోనా వైరస్ పై ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతండటం, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సీఎంలతో [more]
నేడు ప్రధాని మోదీ కరోనా వైరస్ పై ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతండటం, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సీఎంలతో సమావేశమవుతారు. తొలి విడతలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే పంపిణీ విధానం, ఎవరికి ముందుగా అందజేయాలన్న దానిపై ముఖ్యమంత్రుల నుంచి అభిప్రాయాలను తీసుకోనున్నారు. మరో విడతలో మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ అవుతారు.
- Tags
- modi
- à°®à±à°¦à±
Next Story