Tue Nov 26 2024 12:50:23 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 20న సీఎంలతో ప్రధాని మోదీ భేటీ?
ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 20వ తేదీన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మోదీ సమావేశం కానున్నారు. ముఖ్యంగా కరోనా తీవ్రత [more]
ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 20వ తేదీన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మోదీ సమావేశం కానున్నారు. ముఖ్యంగా కరోనా తీవ్రత [more]
ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 20వ తేదీన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మోదీ సమావేశం కానున్నారు. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. దేశంలో 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో భేటీ అయి కరోనా పరిస్థితులపై మోదీ చర్చించనున్నారు.
Next Story