Tue Jan 14 2025 12:32:08 GMT+0000 (Coordinated Universal Time)
Narendra modi : హారిస్ మీరు భారత్ కు రావాల్సిందే
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతో పాటు, [more]
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతో పాటు, [more]
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలతో పాటు, అంతర్జాతీయ పరిణామాలపై వీరిరువురూ చర్చించారు. ఈ సందర్భంగా కమలా హారిస్ ను ప్రధాని మోదీ భారత్ రావాలని ఆహ్వానించారు. భారతీయ మూలాలున్న కమలా హారిస్ తమకు స్ఫూర్తిదాయకమని మోదీ కొనియాడారు.
Next Story